Feeds:
Posts
Comments

Archive for the ‘వయసుపిలిచింది ఇళయరాజా రాజశ్రీ’ Category

పల్లవి
హే..ముత్యమల్లే..మెరిసిపొయే..మల్లెమొగ్గా..
అరె..ముట్టుకుంటే..ముడుచుకుంటావ్..ఇంతసిగ్గా..

మబ్బే మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిచిందిలే..
ఊరు నిదరోయిందిలే..మంచి చోటే మనకు కుదిరిందిలే..

కురిసే సన్నని
వానచలిచలిగా వున్నది లోన

గుబులౌతూంటే గుండెల్లోన
జరగనా కొంచెం నేనడగనా
చలికితలను వంచం
నే వళ్ళే పూలమంచం
వెచ్చగా వుందాము మనము
హే.. ఫైటలాగ నన్ను నీవు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ ఉండిపోవే.. ఆ.. మబ్బే

పండే పచ్చని నేల
అది బీడైపొతే మేలా(2)
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్ల ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిది మనది
హే.. కాపుకాస్తే.. కాయలన్నీ.. జారిపోవా..
దాపుకొస్తే.. కోర్కెలన్నీ.. తీరిపోవా.. ఆ.. మబ్బే

Advertisements

Read Full Post »